పోటెత్తిన ఓటరు దరఖాస్తులు

byసూర్య | Thu, Sep 21, 2023, 12:00 PM

జిల్లాలో నూతన ఓటు నమోదు, తొలగింపు, చిరునామా మార్పు తదితర దరఖాస్తులు మొత్తం 73, 028 వచ్చాయని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఫారం 6 ( ఓటర్ నమోదుకు 31, 458 దరఖాస్తులు, ఫారం 7 ( తొలగింపు) 20, 276 దరఖాస్తులు, ఫారం 8 (అడ్రస్ మార్పు) 21, 294 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ఇప్పటివరకు ఫారం- 6లో 12, 960, ఫారం-7లో 1, 029, ఫారం -8లో 4, 520 మొత్తం 18, 509 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తిచేసినట్లు తెలిపారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM