తెలుగు రాష్ట్రాల్లో 17 మెడికల్ కాలేజీలు నిర్మించేది ఇక్కడే

byసూర్య | Thu, Jun 08, 2023, 08:59 PM

తెలుగు రాష్ట్రాల్లో 17 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మొత్తం 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం, హైదరాబాద్‌లో కొత్తగా 12 కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Sat, Apr 27, 2024, 06:17 PM
గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM