చెరువు మట్టి తరలింపు

byసూర్య | Thu, Jun 08, 2023, 12:15 PM

కొణిజర్ల మండల పరిధిలోని వైరా మునిసిపాలిటి పరిధి లాలాపురం గ్రామంలోని ఓ చెరువు మట్టిని పొలాల కోసం అనుమతి తీసుకొని రోడ్డు ప్రక్కన నిర్మించిన గోదాముకు తోలుతున్నారని తెలిసింది. చెరువు మట్టిని రైతుల పొలాలకు తప్పా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. చెరువులో మట్టిని కూడ నిబందనలు ప్రకారం నిర్దేశిత లోతుతో తవ్వాలి. ఈ విషయం పై ఇరిగేషన్ జేఈ మనోజను వివరణ కోరగా చెరువు మట్టి తోలకం విషయంలో రైతు పొలానికి అనుమతి ఇచ్చామని, గోదాముకు తోలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చిన ఆరోపణలపై పరిశీలిస్తామని తెలిపారు. రైతులు చెరువు మట్టిని పొలాలకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM