పలు అభివృద్ధి పనులకు KTR శంకుస్థాపన

byసూర్య | Wed, Jun 07, 2023, 01:18 PM

ములుగు జిల్లాలో రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి KTR శంకుస్థాపన చేశారు. డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయానికి, రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలు, మోడల్‌ బస్టాండ్‌ సముదాయానికి, సేవాలాల్‌ భవనానికి సైతం KTR శంకుస్థాపన చేశారు.


Latest News
 

సీఎం కేసీఆర్ ను మూడవ సారీ గెలిపించుకోవాలి: పువ్వాడ Tue, Sep 26, 2023, 02:52 PM
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ Tue, Sep 26, 2023, 02:51 PM
ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి : ఎమ్మెల్యే యాదయ్య Tue, Sep 26, 2023, 02:47 PM
తెలంగాణకు అతి భారీ వర్షాల సూచన Tue, Sep 26, 2023, 02:41 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు Tue, Sep 26, 2023, 01:54 PM