నేడు నాగర్ కర్నూల్ లో కేసిఆర్ పర్యటన

byసూర్య | Tue, Jun 06, 2023, 10:01 AM

నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్ సముదాయం, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, మెడికల్ కాలేజీని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.


Latest News
 

ఇంకో వారం ఉంది ఆ లెక్క ఎక్కడికెళ్తుందో.. మంత్రి కోమటిరెడ్డి వీడియోతో యాంకర్ శ్యామల సెటైరికల్ ట్వీట్ Mon, May 06, 2024, 08:00 PM
హైదరాబాద్​లో ఈ ఏడు ప్రాంతాల్లో హీట్ ఐలాండ్స్.. అక్కడ మాడు పగిలిపోయే ఎండలు, కారణమిదే Mon, May 06, 2024, 07:55 PM
కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పెళ్లైన నాలుగు రోజులకే భార్యను పుట్టింటికి పంపిన భర్త Mon, May 06, 2024, 07:52 PM
రైతులకు పండగలాంటి వార్త.. వాళ్లందరి అకౌంట్లలోకి డబ్బులు జమ Mon, May 06, 2024, 07:48 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ నిరాకరణ... కీలక నిర్ణయం దిశగా అడుగులు Mon, May 06, 2024, 07:45 PM