ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని

byసూర్య | Thu, Jun 01, 2023, 08:38 PM

జూన్ 2 నుంచి 22 వరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దశాబ్ధ ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, 8, 9, 10 తేదీల్లో జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. ఈ నెల 8న చెరువుల పండుగ సందర్భంగా చెరువులు, రిజర్వాయర్ల వద్ద స్టేజీలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.


 


Latest News
 

కాంగ్రెస్ పై మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు Sat, Sep 30, 2023, 03:31 PM
రేషన్ కార్డు దారులకు ముఖ్య గమనిక Sat, Sep 30, 2023, 03:27 PM
స్వరాష్ట్రంలో మారని పరిస్థితులు Sat, Sep 30, 2023, 03:25 PM
మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన రద్దు Sat, Sep 30, 2023, 03:24 PM
నాపై పువ్వులు వేసినా.. రాళ్లు వేసినా ఆహ్వానిస్తా : గవర్నర్ తమిళిసై Sat, Sep 30, 2023, 03:22 PM