'హరిహర వీరమల్లు' సెట్ లో అగ్నిప్రమాదం

byసూర్య | Mon, May 29, 2023, 10:39 AM

పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ దుండగల్ పరిధిలోని బౌరంపేట్ లో సినిమా సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. సెట్ లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

Latest News
 

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ Mon, May 06, 2024, 12:27 PM
జోగి పేటలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం Mon, May 06, 2024, 12:25 PM
ప్రియాంక గాంధీ రోడ్ షో రద్దు Mon, May 06, 2024, 12:23 PM
మహిళలు చట్టసభల్లోకి రావాలి: పట్నం సునీత మహేందర్ రెడ్డి Mon, May 06, 2024, 12:17 PM
అమాంతం పెరిగిన మాంసం ధరలు Mon, May 06, 2024, 12:16 PM