అలర్ట్.. అధిక ఉష్ణోగ్రతలు, మరో వైపు వర్షం

byసూర్య | Mon, May 29, 2023, 10:40 AM

తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు సాధారణం కంటే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం నల్గొండలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం నుంచే వర్షం కురుస్తోంది.

Latest News
 

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య Wed, Apr 24, 2024, 12:41 PM
పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు Wed, Apr 24, 2024, 12:36 PM
అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించండి Wed, Apr 24, 2024, 12:26 PM
కాంగ్రెస్ లో చేరనున్న 25 మంది మాజీ సర్పంచ్లు Wed, Apr 24, 2024, 12:22 PM
డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ Wed, Apr 24, 2024, 12:21 PM