సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందించిన ప్రభుత్వ విప్

byసూర్య | Thu, Mar 23, 2023, 03:57 PM

శేర్లింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి డివిజన్ పరిధిలోని గురువారం తార నగర్ కి చెందిన పి. వినీత అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి) ద్వారా మంజూరైన 1, 00, 000/- ఒక లక్ష రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందచేశారు.


Latest News
 

సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి తలసాని Wed, Jun 07, 2023, 03:11 PM
నకిలీ స్వీట్ల తయారీ గుట్టు రట్టు Wed, Jun 07, 2023, 03:01 PM
అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల Wed, Jun 07, 2023, 02:44 PM
సనత్ నగర్‌లో తలసాని హవాకు బ్రేకులు...? Wed, Jun 07, 2023, 02:43 PM
దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో Wed, Jun 07, 2023, 01:51 PM