అలర్ట్: రెండు రోజుల పాటు వర్షాలు

byసూర్య | Thu, Mar 23, 2023, 12:12 PM

హైదరాబాద్‌ నగరవాసులకు వాతావారణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈనెల 24, 25 తేదీల్లో కురిసే అవకాశాలు ఉందని, ఈ రెండు రోజుల్లో నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తతతో ఉండాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించింది.

Latest News
 

దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో Wed, Jun 07, 2023, 01:51 PM
ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ గోడ పత్రికల ఆవిష్కరణ Wed, Jun 07, 2023, 01:35 PM
పోలీస్ శిక్షణలో అపశృతి.. కానిస్టేబుల్ మృతి Wed, Jun 07, 2023, 01:19 PM
పలు అభివృద్ధి పనులకు KTR శంకుస్థాపన Wed, Jun 07, 2023, 01:18 PM
ఈ నెల 10న జాతీయ మెగా లోక్ అదాలత్ Wed, Jun 07, 2023, 01:14 PM