హైదరాబాద్ పరిధిలో ఉద్యోగాలు.. ఎక్కడంటే

byసూర్య | Sun, Mar 19, 2023, 05:09 PM

హైదరాబాద్ నిరుద్యోగులకు శుభవార్త.  హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఈఎస్‌ఐ హాస్పిటళ్లు, డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్ సెంటర్లలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. నోటిఫికేషన్ లింక్ ఇదిగో


సివిల్ అసిస్టెంట్ సర్జన్ (59), డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (01), ల్యాబ్ టెక్నీషియన్ (11), ఫార్మసిస్ట్ (43).. మొత్తం 114 పోస్టుల భర్తీ


పోస్టుల ఆధారంగా అభ్యర్థులు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి


18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉండాలి


ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి


చివరి తేదీ 28-03-2023


మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు


జీతభత్యాలు: సీఏఎస్‌, డీఏఎస్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,850; ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,040



Latest News
 

అన్ని రంగాల్లో ముది రాజ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది : బండ ప్రకాశ్ ముదిరాజ్ Tue, Mar 25, 2025, 08:59 PM
భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ Tue, Mar 25, 2025, 08:58 PM
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 25, 2025, 08:43 PM
గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యం ఆదాయం ఎలా పెంచిందో అందరికీ తెలుసు : మంత్రి జూపల్లి Tue, Mar 25, 2025, 08:40 PM
బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కలెక్టర్ Tue, Mar 25, 2025, 08:20 PM