వచ్చే నెల 3 నుంచి ఆత్మీయ సమ్మేళనాలు: ఎమ్మెల్యే

byసూర్య | Sun, Mar 19, 2023, 10:08 AM

వచ్చే నెల 3 నుంచి దేవరకొండ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 3న పిఏపల్లి మండలం, 5న డిండి మండలం, 7న కొండమల్లెపల్లి మండలం, 9న నేరడుగొమ్ము మండలం, 11న చందంపేట మండలం, 13న దేవరకొండ మండలం, 16న చింతపల్లి మండలం, 18న దేవరకొండ పట్టణం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.


Latest News
 

ఎలక్ట్రీసిటీ బిల్లు పేరిట సైబర్ నేరగాళ్ల దోపిడి Wed, Jul 24, 2024, 04:21 PM
నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి: జిల్లా కలెక్టర్ Wed, Jul 24, 2024, 04:18 PM
భిక్కనూరు మండల పంచాయతీ అధికారి బాధ్యతల స్వీకరణ Wed, Jul 24, 2024, 04:15 PM
మున్నూరు కాపు మండల అధ్యక్షునిగా రాము Wed, Jul 24, 2024, 04:13 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ Wed, Jul 24, 2024, 04:07 PM