సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

byసూర్య | Sun, Mar 19, 2023, 10:10 AM

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన మలిగిరెడ్డి జానకిరామ్ రెడ్డి కొంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రూ. 80, 000 ఆర్థిక సహాయం కాక, సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నుండి మంజూరైన రూ. 60, 000 చెక్కును జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బంటు మహేందర్ లబ్ధిదారు కుటుంబానికి ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పులిపాటి రాంబాబు, చిన్న బోయిన యాదగిరి, వల్దాస్ అశోక్, బంటు రవి, మల్లే బోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గొలుసు కట్టు వ్యాపారాలతో ప్రజలను మోసం మోసం చేస్తే చర్యలు Fri, Oct 04, 2024, 02:00 PM
నవరాత్రుల పూజలో సతీసమేతంగా పాల్గొన్న నీలం మధు Fri, Oct 04, 2024, 01:45 PM
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే Fri, Oct 04, 2024, 01:41 PM
మెదక్ జిల్లాలోని రామాయంపేటలో దారుణం Fri, Oct 04, 2024, 12:29 PM
65వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Oct 04, 2024, 12:23 PM