విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్

byసూర్య | Sun, Mar 19, 2023, 09:25 AM

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 3.724 శాతం డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జులై 1 నుండి 28.638 శాతం డీఏ చెల్లిస్తుండగా, ఈ ఏడాది జనవరి నుండి 32.362 శాతం ఇవ్వనున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ వెల్లడించారు. జనవరి, ఫిబ్రవరి డీఏను మార్చి జీతంతో కలిపి ఏప్రిల్ లో ఇవ్వనున్నట్లు తెలిపారు.


Latest News
 

బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు Thu, Mar 23, 2023, 08:40 PM
సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందించిన ప్రభుత్వ విప్ Thu, Mar 23, 2023, 03:57 PM
6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి Thu, Mar 23, 2023, 03:44 PM
బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి Thu, Mar 23, 2023, 03:13 PM
రేపు బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు భూమిపూజ Thu, Mar 23, 2023, 01:29 PM