![]() |
![]() |
byసూర్య | Fri, Jan 27, 2023, 01:41 PM
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కల్వల పాలెం కేంద్రంగా అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్న అమ్మ ఒడి యువజన సంఘము యొక్క అధ్యక్షులు చిట్యాల విజయ్ కుమార్ పదవి కాలం రెండు సంవత్సరంలు పూర్తి కావడంతో శుక్రవారం నూతన అధ్యక్షులు బాధ్యత ను చిట్యాల లాజర్ ను కమిటీ సభ్యులు అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులు కు కమిటీ సభ్యులు అందరు అభినందనలు తెలియజేసారు. కార్యక్రమంలో చిట్యాల సందీప్ కుమార్, సుధాకర్ క్రాంతి, కిరణ్ విజయ్, పండు చింటు ఆదర్శ్ అరుణ్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.