పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

byసూర్య | Fri, Jan 27, 2023, 12:57 PM

తిరుమలగిరి మండలం పిల్లిగుండ్ల తండాలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ, గణపతి, నందీశ్వర స్వాముల మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM