కొత్తకోట రైతులకు శుభవార్త

byసూర్య | Thu, Jan 26, 2023, 07:43 PM

వనపర్తి జిల్లా కొత్తకోట డిసిసిబి డైరెక్టర్, పి ఎ సి ఎస్ ఛైర్మన్, కొట్టం వంశీధర్ రెడ్డి మండల రైతులకు గురువారం తీపికబురు చెప్పారు. 1850 రూపాయలకే మస్కట్ స్టార్టర్ అందిస్తున్నామని గురువారం పేర్కొన్నారు. విద్యుత్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మోటార్ ను సురక్షితంగా ఉంచుతుందని పేర్కొన్నారు. రైతులు ఈ సువర్ణావకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM