కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

byసూర్య | Thu, Jan 26, 2023, 07:45 PM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లా మదనాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన మండల కాంగ్రెస్ గౌరవ అధ్యక్షులు సత్యశిలారెడ్డి. అనంతరం ఏఐసీసీ పిలుపు మేరకు హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసిన మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు దంతనూర్ నాగన్న. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ కార్యదర్శి అంజాద్ అలీ, వనపర్తి జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు రామచంద్రయ్య, జిల్లా ఎస్సిసెల్ ఉపాధ్యక్షులు వేమన్న, మదనాపురం మండల ఓబీసీ అధ్యక్షులు రాఘవేంద్ర యాదవ్, తీర్మాలపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బాలకిష్టాన్న, నెల్విడి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్, నాయకులు గుగ్గిల రాములు, శ్రీనివాసులు, గోవిందహళ్లి వెంకటేష్, కావలి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM