ఇది అంబేద్కర్ ను అవమానించడమే: బండి సంజయ్

byసూర్య | Wed, Jan 25, 2023, 03:15 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికే విరుద్ధమని, ఇలా చేయడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని విమర్శించారు. గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM