డా.రమేష్ చేతుల మీదుగా పోలీస్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

byసూర్య | Wed, Jan 25, 2023, 02:25 PM

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గత 2 నెలల పాటు నిర్వహించిన ఉచిత పోలీస్ ఈవెంట్స్, మెయిన్స్ కి సంబందించిన కోచింగ్ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కే. రమేష్ మాట్లాడుతూ. విద్యార్థులు మంచి చదువులు చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, కిరణ్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM