శిక్షణ కేంద్రంను ప్రారంభించిన మంత్రి

byసూర్య | Wed, Jan 25, 2023, 12:41 PM

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లో బుధవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీనిధి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రంను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గోపి, జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ధరణిపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం.. గులాబీ నేతల భూదందానే టార్గెట్ Mon, Feb 26, 2024, 09:37 PM
షర్ట్ చింపేసి, ఫోన్ పగలగొట్టి.. రోడ్డుపై బూతులతో లేడీ రచ్చ, వీడియో వైరల్ Mon, Feb 26, 2024, 08:46 PM
పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదు.. బీఆర్ఎస్‌కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా Mon, Feb 26, 2024, 08:45 PM
అమెరికాలో పెను విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో తెలంగాణ యువకుడు మృతి Mon, Feb 26, 2024, 08:43 PM
దుకాణాల్లోని మిక్చర్ బోంది తింటున్నారా.. అయితే క్యాన్సర్‌ను కొని తెచ్చుకున్నట్టే Mon, Feb 26, 2024, 08:31 PM