ఖైరతాబాద్లో బస్తీ పర్యటన నిర్వహించిన ఎమ్మెల్యే

byసూర్య | Wed, Nov 23, 2022, 10:40 AM

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ బస్తీ బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన దానం నాగేందర్. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఐమాక్స్, ఇందిరానగర్, బీజేఆర్ నగర్, ఓల్డ్ సీబీఐ క్వాటర్స్ సహా పలు బస్తీలలో పర్యటించారు. బస్తీలలో ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దానం నేరుగా అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ ఉన్నత అధికారులతో కలిసి సమస్యలపై ఎమ్మెల్యే దానం ఆరా తీశారు. మంచినీటి, డ్రైనేజీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రజాసమస్యలే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM