బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ఫిక్స్

byసూర్య | Tue, Nov 22, 2022, 08:38 PM

ఐదో దశ ప్రజాసంగ్రామ పాదయాత్రకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమయం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 28న బాసరలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ముగింపు సభ కరీంనగర్‌లో జరగనుంది. ప్రజాసంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ బండి సంజయ్ గత 4 దశల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,178 కిలోమీటర్లు తిరిగారన్నారు.


 


 


Latest News
 

టీఆర్ఎస్ ను ఉత్తికి ఆరేస్తాం,,,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Mon, Dec 05, 2022, 11:47 PM
ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదుగా.... సీబీఐకి రెండో లేఖ రాసిన కవితా Mon, Dec 05, 2022, 11:46 PM
సీఎం కేసీఆర్ నుంచి నాకు ప్రాణ హామీ ఉంది: వై.ఎస్.షర్మిల Mon, Dec 05, 2022, 11:45 PM
ఆ నేతల నజర్ అంతా ఇపుడు తెలంగాణపైనే Mon, Dec 05, 2022, 11:45 PM
సెల్ టవర్ పై తువాలతో ఉరేసుకుని రైతు ఆత్మహత్య Mon, Dec 05, 2022, 11:44 PM