మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

byసూర్య | Tue, Oct 04, 2022, 04:46 PM

మునుగోడు ఉపఎన్నికపై పార్టీలన్నీ దృష్టిపెట్టాయి. షెడ్యూల్ రావడంతో మరింత జోరు పెంచాయి. కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ మునుగోడు ఉపఎన్నికపై కీలక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మునుగోడు అభ్యర్ధి పాల్వాయి స్రవంతిరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తర్వాత పాల్వాయి స్రవంతి కీలక ప్రకటన చేశారు. కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారని తనకు మాటిచ్చారని స్రవంతి చేసిన ప్రకటన కాంగ్రెస్ వర్గాలకు ఊరట కలిగించేలా ఉంది.

Latest News
 

భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్‌లు మరిన్ని విజయాలు సాధిస్తాయి : సీఎం కేసీఆర్ Sat, Nov 26, 2022, 09:16 PM
గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Sat, Nov 26, 2022, 08:35 PM
ఫోన్ ఆటోలో మిస్సింగ్..ఖాతా నుంచి రూ.5వేలు హాంఫట్ Sat, Nov 26, 2022, 08:34 PM
భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా Sat, Nov 26, 2022, 07:17 PM
సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల Sat, Nov 26, 2022, 04:07 PM