దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన డిప్యూటీ మేయర్

byసూర్య | Thu, Sep 29, 2022, 03:20 PM

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30వ డివిజన్ లో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఎన్ ఎమ్ సి తెరాస పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ గారు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలు కలిగించాలని వేడుకున్నారు.అనంతరం డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సల్వాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు బాల వెంగయ్య చౌదరి,నాయకులు నాగరాజ్ యాదవ్, బక్క మల్లేష్ ,బోబ్బా శ్రీను, దశరథ్, ఏనుగుల మధుసూదన్ రెడ్డి, నాయకులు, భక్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు


Latest News
 

రేపు పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన Fri, Feb 23, 2024, 04:26 PM
నేడు పెనుబల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర పర్యటన Fri, Feb 23, 2024, 04:24 PM
రైతులపై కాల్పులు దారుణం Fri, Feb 23, 2024, 04:24 PM
మేడారం జాతర భక్తులకు అందుబాటులో హెలికాప్టర్ సేవలు Fri, Feb 23, 2024, 04:22 PM
సంఘం అభివృద్ధి కోసమే చైర్మన్ గా రావూరి Fri, Feb 23, 2024, 04:20 PM