విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Thu, Sep 29, 2022, 04:10 PM

మేడ్చల్ జిల్లా కిసర మండలం చిర్యాల గ్రామం లోని నాట్కాన్ చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలుసుకొని గురువారం నాడు ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకొని విద్యార్థుల కుటుంబ సభ్యులను పరమర్శిచిన మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి చెరువు లో మృతదేహల గాలింపు చర్యల చేపట్టి మృతదేహాలను బయటకు తీసిన పోలీస్ యంత్రాంగంకు, అగ్నిమపాక శాఖకు, గజఈత గాళ్లకు ధన్యవాదములు తెలియజేసారు.

Latest News
 

భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్‌లు మరిన్ని విజయాలు సాధిస్తాయి : సీఎం కేసీఆర్ Sat, Nov 26, 2022, 09:16 PM
గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Sat, Nov 26, 2022, 08:35 PM
ఫోన్ ఆటోలో మిస్సింగ్..ఖాతా నుంచి రూ.5వేలు హాంఫట్ Sat, Nov 26, 2022, 08:34 PM
భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా Sat, Nov 26, 2022, 07:17 PM
సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల Sat, Nov 26, 2022, 04:07 PM