byసూర్య | Sat, Sep 24, 2022, 08:33 PM
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించామని సీఎం చెప్పారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశామన్నారు. చీరల పంపిణీ కోసం రూ.336 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజా జీవితంలో బతుకమ్మ అంతర్భాగమని చెప్పారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణను విశ్వవ్యాప్తం చేశాయన అన్నారు.