మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ ఇన్ ఛార్జులు వీరే..

byసూర్య | Sat, Sep 24, 2022, 09:40 PM

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ మండల ఇంఛార్జ్ లను నియమించింది. చౌటుప్పల్(R) మండలానికి కూన శ్రీశైలం గౌడ్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రేవూరి ప్రకాష్ రెడ్డి, నారాయణపూర్ కి రఘునందన్ రావు, మునుగోడు మండలానికి చాడ సురేష్ రెడ్డి, చండూరు మండలానికి T.నందీశ్వర్ గౌడ్, చండూరు మున్సిపాలిటీకి మాజీ ఎమ్మెఎల్యే  ధర్మారావు, నాంపల్లి మండలానికి ఏనుగు రవీందర్ రెడ్డి, మర్రిగూడెంకు కొండా విశ్వేశ్వరరెడ్డిని నియమించింది.Latest News
 

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా Sun, Dec 03, 2023, 09:22 AM
తొలి రౌడ్ లో కాంగ్రెస్ ముందజ Sun, Dec 03, 2023, 09:15 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ముందు తెలిసేది చార్మినారే Sun, Dec 03, 2023, 09:11 AM
వాహనాల కోసం ప్రత్యేక స్థలం కేటాయింపు Sun, Dec 03, 2023, 09:01 AM
తెలంగాణలో మొదలైన కౌంటింగ్ Sun, Dec 03, 2023, 08:42 AM