సీఎం అయితే.. మొదటి సంతకం ఉద్యోగాలపైనే... షర్మిల

byసూర్య | Sat, Sep 24, 2022, 08:08 PM

ఎన్నికల్లో డబ్బులిస్తే తీసుకోండి.. కాని ఓటు మాత్రం మీ భవిష్యత్ కోసం ఆరాట పడే పార్టీకే వేయండని షర్మిల అన్నారు. తాను ముఖ్య మంత్రి అయితే.. మొదటి సంతకం ఉద్యోగాల కల్పన మీద పెడతా. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తా. ఇంట్లో వృద్ధులందరికీ పింఛన్ మంజూరు చేస్తానని చెప్పారు. మా పార్టీ తోనే సంక్షేమ పాలన సాధ్యమని షర్మిల పేర్కొన్నారు. ప్రజాప్రస్థాన యాత్ర శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చేరుకుంది.


Latest News
 

ఎల్ బి నగర్ నూతన డీసీపీగా బి.సాయి శ్రీ Mon, Jan 30, 2023, 05:11 PM
బిజేపి కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరికలు Mon, Jan 30, 2023, 05:05 PM
హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ పై అవగాహన సదస్సు.. Mon, Jan 30, 2023, 05:02 PM
బాల్య వివాహాల పై అవగాహన సదస్సు.. Mon, Jan 30, 2023, 05:01 PM
ప్రతి ఉపాధి కూలీది ఆధార్ సీడింగ్ చేయాలి.. Mon, Jan 30, 2023, 04:59 PM