byసూర్య | Fri, Sep 23, 2022, 08:08 PM
డిగ్రీ ప్రవేశాలకు అక్టోబర్ 1 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ జరగనుంది. అక్టోబర్ 1 నుంచి 7 వరకు దోస్త్ ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించగా.. అక్టోబర్ 9న సీట్లు కేటాయించనున్నారు. అటు ఈ నెల 26 నుంచి 28 వరకు ఇంట్రా కాలేజీ వెబ్ ఆపన్లకు అవకాశం కల్పించిన కన్వీనర్.. ఈ నెల 29 డిగ్రీ ఇంట్రా కాలేజీ సీట్లు కేటాయించనున్నారు.