![]() |
![]() |
byసూర్య | Fri, Sep 23, 2022, 07:05 PM
30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెదక్-అక్కన్నపేట ప్యాసింజర్ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పద్మాదేవేందర్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 17.2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గంలో మెదక్ నుంచి కాచిగూడ స్టేషన్ వరకు మొత్తం 17 స్టేషన్ల మీదుగా ప్యాసింజర్ రైలు నడవనుంది.