రేపే 'టీఎస్ పీఈసెట్' ఫలితాలు

byసూర్య | Fri, Sep 23, 2022, 08:17 PM

తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PECET)-2022 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు రిజల్ట్ వెలువడనున్నాయి. 2022-2023 విద్యాసంవత్సరంలో బీఎడ్, డీపె లో ప్రవేశాలకు ఈనెల 21న రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహించారు. అభ్యర్థుల ర్యాంకులను రేపు ప్రకటించనున్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM