గాల్లోకి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు
byసూర్య |
Sat, Aug 13, 2022, 04:30 PM
మహబూబ్ నగర్ లో శనివారం జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్ చేశారు. పోలీసుల నుంచి వెపన్ తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు.
Latest News