తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

byసూర్య | Mon, Aug 08, 2022, 09:04 PM

తెలంగాణ ప్రభుత్వం సోమవారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా వినయ్‌కృష్ణా రెడ్డి నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వినయ్‌కృష్ణారెడ్డి నల్గొండ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పాటిల్ హేమంత్ కేశవ్ ను నియమించింది.


 


Latest News
 

టీఆర్ఎస్ పార్టీ నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం Sun, Oct 02, 2022, 09:10 PM
అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM
దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం... అదే రోజు జాతీయ పార్టీ ప్రకటన Sun, Oct 02, 2022, 06:17 PM
ప్రభుత్వ వైఖరికి నిరసనగా బ్లేడుతో గొంతు కోసుకున్న విఆర్ఏ Sun, Oct 02, 2022, 06:15 PM