డీపీ మార్చడం వల్ల ఉపయోగం లేదు: కేటీఆర్

byసూర్య | Sat, Aug 06, 2022, 01:43 PM

వాట్సాప్, ఫేస్‌బుక్‌ల డిస్‌ప్లే పిక్చర్ (డీపీ) మార్చాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, దాని వల్ల ఉపయోగం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ జీడీపీ పెంచే దిశగా చర్యలు చేపట్టాలని ట్విట్టర్‌‌లో శుక్రవారం పేర్కొన్నారు. పేదలకు సాయం చేయకుండా, కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలను ప్రధాని మోడీ మాఫీ చేశారని విమర్శించారు. పతనం అవుతున్న రూపాయి విలువ పెంచే దిశగా చర్యలు చేపట్టాలని హితవు పలికారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM