రేపు ఎస్సై ప్రిలిమ్స్‌ పరీక్ష

byసూర్య | Sat, Aug 06, 2022, 01:45 PM

ఈ నెల 7న నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం నిర్వహించనున్న పరీక్షకు మొత్తం 538 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 554 ఎస్సై పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమ‌తించ‌బోమ‌ని టీఎస్‌పీఎల్ఆర్‌బీ స్ప‌ష్టం చేసింది.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM