రేకుర్తి కంటి ఆస్పత్రిలో రెటీనా సేవలు ప్రారంభం

byసూర్య | Wed, Jul 06, 2022, 02:10 PM

మధుమేహం, అధిక రక్తపోటు ద్వారా నేత్రాలలో వచ్చే రెటీనా సంబంధిత వ్యాధులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యశాల, రేకుర్తిలో రెటీనా సేవలను బుధవారం రోజున చైర్మన్ కొండా వేణు మూర్తి ప్రారంభించారు. రెటీనా సేవలు ప్రతి బుధవారం రెటీనా స్పెషలిస్ట్ డా.ముస్త్యాల్ శ్వేత ద్వారా చికిత్స చేయబడునని తెలిపారు. ప్రతి సోమ,మంగళ వారం రోజున తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైనా ఉచితంగా ఐ.ఓ.ఎల్ కంటి ఆపరేషన్ ను నేత్ర వైద్యశాల రికుర్తి లో చేయగలమని తెలిపారు. నేత్రాలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా రేకుర్తి ఆసుపత్రిలో సంప్రదించాలని అన్నారు. ఈ సమావేశంలో ఉదార నేత్ర వైద్యశాల చైర్మన్ డా.కొండా వేణు మూర్తి, చిదుర సురేష్, ఇంజనీర్ కొల అన్నారెడ్డి, పెద్ది విద్యాసాగర్, మెతుకు సత్యం పాల్గొన్నారు


 


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM