తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

byసూర్య | Tue, Jul 05, 2022, 11:47 AM

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 21,918 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 443 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 493 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,697 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.90 శాతం. హైదరాబాద్ జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 30, రంగారెడ్డిలో 34, సంగారెడ్డిలో 27, ఖమ్మంలో 12, ములుగు జిల్లాలో 15 కరోనా కేసులు నమోదయ్యాయి.


Latest News
 

మునుగోడు నియోజకవర్గంలో అజాది కా గౌరవ్ యాత్ర Sat, Aug 13, 2022, 06:12 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం Sat, Aug 13, 2022, 04:55 PM
రక్తదాన శిభిరం బ్యానర్'ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే Sat, Aug 13, 2022, 04:53 PM
అంగరంగ వైభవంగా జాతీయ పతాక ర్యాలీ Sat, Aug 13, 2022, 04:33 PM
నల్గొండ అభివృద్ధికి రూ.233 కోట్లు విడుదల Sat, Aug 13, 2022, 04:33 PM