ఖైరతాబాద్‌లో బస్సు బీభత్సం

byసూర్య | Tue, Jul 05, 2022, 11:50 AM

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఆపై డివైడర్ పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM