ఈ నెల 28 నుంచి రైతుబంధు పంపిణీ

byసూర్య | Thu, Jun 23, 2022, 12:49 PM

తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది.

Latest News
 

బోనాల నిధుల మంజూరుకు దరఖాస్తు చేసుకోండి: మంత్రి తలసాని Tue, Jul 05, 2022, 11:37 AM
అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం Tue, Jul 05, 2022, 11:21 AM
జగద్గిరిగుట్టలో దారుణం.. Tue, Jul 05, 2022, 11:17 AM
ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి Tue, Jul 05, 2022, 10:58 AM
విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం Tue, Jul 05, 2022, 10:46 AM