ఆ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!

byసూర్య | Thu, Jun 23, 2022, 01:00 PM

ఎంసెట్, నీట్, జెఈఈ లాంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ క్లౌడ్ ఎడ్జ్ సంస్థ సహకారంతో ఉచిత శిక్షణ ఇస్తారు. జిల్లాల్లో 32 కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు tscie. rankr. io లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Latest News
 

నీటి గుంతలోపడి విద్యార్థి గల్లంతు.! Tue, Jul 05, 2022, 12:42 PM
మహిళ దారుణ హత్య Tue, Jul 05, 2022, 12:36 PM
హైదరాబాద్‌లో నకిలీ బాబాలు అరెస్టు Tue, Jul 05, 2022, 12:34 PM
టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ Tue, Jul 05, 2022, 12:33 PM
మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM