అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

byసూర్య | Wed, Jun 22, 2022, 10:31 AM

అమెరికాలో ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగుల కాల్పుల్లో నల్గొండకు చెందిన యువకుడు నక్కా సాయి చరణ్ (26) మృతి చెందాడు. అమెరికాలో రెండేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మేరీల్యాండ్‌లో నివసిస్తున్న సాయి చరణ్‌ కారులో వెళ్తుండగా నల్లజాతీయులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Latest News
 

అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం Tue, Jul 05, 2022, 11:21 AM
జగద్గిరిగుట్టలో దారుణం.. Tue, Jul 05, 2022, 11:17 AM
ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి Tue, Jul 05, 2022, 10:58 AM
విష్ణువర్దన్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం Tue, Jul 05, 2022, 10:46 AM
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి Tue, Jul 05, 2022, 10:34 AM