నేడు తెలంగాణలో భారీ వర్షాలు

byసూర్య | Wed, Jun 22, 2022, 09:56 AM

నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో రిజర్వాయర్లలో భారీ నీరుచేరుతోందని, కొన్ని రిజర్వాయర్లు నిండిపోతున్నాయని అధికారులు తెలిపారు. భూపాలపల్లి, ములుగు, మెదక్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికాలు జారీ చేసింది.

Latest News
 

ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM
ఖైరతాబాద్‌లో బస్సు బీభత్సం Tue, Jul 05, 2022, 11:50 AM
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు Tue, Jul 05, 2022, 11:47 AM
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం Tue, Jul 05, 2022, 11:45 AM
రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌... Tue, Jul 05, 2022, 11:42 AM