హనీట్రాప్ కేసులో వెలుగులోకి కీలకాంశాలు

byసూర్య | Tue, Jun 21, 2022, 09:27 AM

పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ నటాషా హనీ ట్రాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. హైదరాబాద్ డీఆర్‌డీఎల్ ఉద్యోగి మల్లికార్జున రెడ్డి ఆమెకు సబ్‌మెరైన్ల నుంచి మిస్సైల్స్ పంపే సమాచారాన్ని అతడిచ్చినట్లు తెలుస్తోంది. 2019 నుంచి 2021 వరకు రెండేళ్లు కీలక సమాచారం ఆమె తెలుసుకుంది. మల్లికార్జున రెడ్డి ఎన్నిసార్లు ఫొటో అడిగినా ఆమె పంపలేదు. చాటింగ్‌తోనే వ్యవహారం చక్కబెట్టేసింది. ఇప్పటికే అరెస్టైన మల్లికార్జున రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

Latest News
 

హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు,,,ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్ Sun, May 19, 2024, 07:34 PM