జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం..

byసూర్య | Sat, May 14, 2022, 02:20 PM


జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది.. పలు వాహనాలను ఢీ కొట్టగా.. ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో తృటిలో ప్రాణనష్టం తప్పింది. కాగా కారును అక్కడే వదిలేసి పరిగెత్తిన డ్రైవర్. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM