ఖమ్మంలో బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించిన మంత్రులు

byసూర్య | Sat, May 14, 2022, 02:32 PM

గడిచిన 75 ఏండ్లలో బీసీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండు వందల బీసీ గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మించిన తెలంగాణ బీసీ స్టడీసర్కిల్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీల సర్వతోముఖాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. బీసీల కోసం స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్‌కు బీసీలు రుణపడి ఉంటారని వెల్లడించారు.


 


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM