నేడు నగరానికి రానున్న డీజే టిల్లు సినిమా హీరోయిన్ రాధిక

byసూర్య | Sat, May 14, 2022, 09:17 AM

వరంగల్ నగరంలోని జె పి ఎన్ రోడ్ లో అనంతుల వెడ్డింగ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి శనివారం డీజే టిల్లు సినిమా హీరో, హీరోయిన్ రానున్నట్లు షాపింగ్ మాల్ యాజమాన్యం వెల్లడించారు. అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM