ఎండలకు మండుతున్న టమాట ధర.. ఎంతంటే..?

byసూర్య | Fri, May 13, 2022, 08:09 PM

గత కొంతకాలంగా తగ్గిన టమాట ధర ఒక్కసారిగా పెరిగింది. మూడు నెలల క్రితం కిలో టమాటా రూ. 5 నుంచి 8 పలుకుతోంది.కానీ ఎండాకాలం మండుతున్న ఎండలకు టమాటా ధర మండుతూ..  రూ.100కి చేరింది.

రైతుబజార్లు, పెద్ద మార్కెట్లలో మంచి టమాట ధర కిలో రూ.80 నుంచి  రూ.100కి చేరింది. మండుతున్న ఎండలు, భూగర్భ జలాలు అడుగంటిపోవడమే ఇందుకు ప్రధాన కారణం వల్ల  టమోటా దిగుబడి బాగా తగ్గిపోయింది.
ప్రస్తుతం జంటనగరాల్లోని మెండ మార్కెట్, బోయిపల్లి తదితర హోల్ సేల్ మార్కెట్లతో పాటు మెహదీపట్నం, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ప్రధాన రైతుబజార్లలో టమాటకు కొరత ఏర్పడింది. నగరానికి సాధారణ రోజుల్లో 80 నుంచి 100 లారీల టమోటాలు దిగుమతి అవుతుండగా, ప్రస్తుతం రోజుకు 50 లారీలు కూడా రావడం కష్టమైందని  మార్కెట్ అధికారులు చెబుతున్నారు. హోల్ సేల్ మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.50 నుంచి రూ.55 పలుకగా.. మార్కెట్ లో రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM