తెలంగాణ పోలీస్ శాఖ లో 500 మంది కి కరోనా

byసూర్య | Mon, Jan 17, 2022, 07:02 PM

తెలంగాణ పోలీస్ శాఖ లో కరోనా కలకలం రేపింది. ఈ థర్డ్ వేవ్ లో ఏకంగా 500 మంది పొలిసు లకు  కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఫ్రంట్‌లైన్ యోధులుగా పనిచేసిన పోలీసుల కరోనా మొదటి వేవ్ లో  2,000 మందికి కోవిడ్ సోకింది. ఆ తర్వాత 50 మంది పోలీసులు చనిపోయారు. రెండవ వేవ్ సమయంలో సుమారు 700 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు థర్డ్ వేవ్‌లో 500 మంది పోలీసుల కు కరోనా పాజిటివ్ అని తెలుసుకుని పోలీస్ లు అయోమయంలో పడ్డారు. విధులు నిర్వహించాలంటేనే భయపడుతున్నారు.  అయితే తెలంగాణలో పోలీసులకు దాదాపు 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులకు బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM