నేటి తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

byసూర్య | Mon, Jan 17, 2022, 06:17 PM

వర్షాల తో పంట నష్ట పోయిన బాధితులను మరియు పంట నష్టం పరిశీలించడాన్నికి రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన చేయనున్నారు. ఇంకా వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతామని నేడు జరిగిన కాబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ తెలిపారు, ప్రవైట్ స్కూల్స్ లో ఫీజుల నియంత్రణ పై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారo.ఫీజుల కట్టడికి  సంబందించి కొత్త కమిటీ తో పాటు కొత్త చట్టం ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కాబినెట్ మీటింగ్ లో అధికారులకు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక వసతుల కోసం  7289 కోట్లతో మనఊరు- మనబడి కార్యక్రమం ఏర్పాటుకు కాబినెట్ నిర్ణయం తీసుకుంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM